BENGALI MODEL TRIYAA DAS SHOWING HER BEAUTIFUL PHOTOSHOOT MK
Triyaa Das: బెంగాలీ రసగుల్లా లాంటి ఈ భామ అందాలు చూస్తే తట్టుకోలేరేమో...
బెంగాలీ మోడల్ త్రియా దాస్ అంటే నెటిజన్లకు కనులవిందే...సోషల్ మీడియాలో చీరకట్టు అందాలను పంచుతూ అభిమానులకు నిద్రలేకుండా చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త డిజైనర్ సారీలతో ప్రత్యక్షమయ్యే త్రియా దాస్ కోసం అభిమానులు సోషల్ మీడియాలో ఎదురు చూస్తుంటారు.