Sabyasachi Mangalsutra ad: లో దుస్తుల్లో మంగళసూత్రం యాడ్.. బుద్దున్నోడు ఎవడైనా ఇలా చేస్తాడా అంటూ నెటిజన్స్ బండ బూతులు..

Sabyasachi Mangalsutra ad: ప్రముఖ బెంగాలీ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ (Sabyasachi Mangalsutra ad) చేసిన ఓ కొత్త ఫోటోషూట్ సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీస్తుంది. ముఖ్యంగా ఆయన షూట్ చేసిన విధానంపైనే అంతా బండ బూతులు తిడుతున్నారు. ఈ ఫోటోస్ వైరల్ అవ్వడమే కాకుండా.. చెత్త ఫోటోలు అంటూ ఓ రేంజ్‌లో తిడుతున్నారు నెటిజన్లు.