Sayani Pradhan: చీరకట్టుతో అందాల అరోబోత చేస్తున్న బ్యూటీ.. ఈ అందాలు మాములుగా లేవుగా!

Sayani Pradhan: డ్యాన్సర్ గా, మోడల్ గా కెరీర్ లో దూసుకుపోతున్న బ్యూటీ సయానీ ప్రధాన్. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో అందాల ఆరబోతతో దూసుకుపోతుంది ముద్దుగుమ్మ.