Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. తెలుగు 'ఛత్రపతి' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు.. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రలో బెల్లంకొండ సాయి నటిస్తూ బాలీవుడ్ పరిచయం అవుతున్నారు. వి.వి.వినాయక్ ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. 'ఛత్రపతి' సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాంటి ఫలితం బాలీషన్లోనూ సాధించాలని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ షూటింగ్ జూలై రెండో వారంలో ప్రారంభంకానుంది. అయితే లాక్ డౌన్ సమయాన్ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చక్కగా ఉపయోగించుకున్నాడు. సినిమాలో తన లుక్, బాడీ లాంగే పర్పిగా ఉండాలని బెల్లంకొండ ఇంట్లోనేజిమ్ ఏర్పాటు చేసుకున్నారు. సరైన పద్ధతిలో కసరత్తులు.. చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతే కాదు రత్రపతి హిందీ రీమేక్‌లో తన బాయిస్‌కు తనే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. హిందీ భాషపై అవగాహన ఉన్నప్పటికీ మరింత పట్టుసాధించేందుకు, ఉన్నపరంగా మరింత స్పష్టత ఉండాలని భావించి "హిందీ భాష నేర్పించే కోల్ ఇంతియాజ్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారు''. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.