Home » photogallery » movies »

BELLAMKONDA SAI SREENIVAS NABHA NATESH NEW MOVIE STARTS BY POOJA CEREMANY UNDER SANTHOSH SRINIVAS DIRECTION TA

ఇస్మార్ట్ పోరి నభా నటేష్ హీరోయిన్‌గా బెల్లంకొండ కొత్త చిత్రం ప్రారంభం..

ఈ యేడాది ‘రాక్షసుడు’ సినిమాతో పర్వాలేదనిపించిన బెల్లంకొండ శ్రీనివాస్.. తాజాగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వలో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీకి జెమినీ కిరణ్.. కెమెరా స్విచ్ఛాన్ చేస్తే.. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టాడు. దిల్ రాజు గౌరవ దర్శకత్వం వహించారు.