పవన్ కళ్యాణ్ కంటే ముందు.. ‘వకీల్ సాబ్’ పాత్రలో నటించిన హీరోలెవరంటే..

PSPK26 Vakeel Saab | ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. టైటిల్‌ను బట్టే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కంటే ముందు చాలా మంది తెలుగు హీరోలు లాయర్ మరియు జడ్జ్ పాత్రల్లో నటించి మెప్పించారు. అలా వకీల్ సాబ్‌గా నటించిన మిగతా టాలీవుడ్ హీరోలు ఎవరురున్నారో మీరు ఓ లుక్కేండి..