కాజల్ సహా ఇప్పటి వరకు మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువు తీరిన భారతీయులు వీళ్లే..

Kajal Aggarwal Madame Tussauds | ఎంతో కాలంగా కాజల్ అగర్వాల్ అభిమానులు ఎదురు చూసే రోజు రానే వచ్చింది. తెలుగు తెర అందాల చందమామ సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మగా కొలువు తీరింది. ఈమె కంటే ముందు మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువైన భారతీయ సెలబ్రీటీలు వీళ్లే..