హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

అమితాబ్ సహా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సినీ దిగ్గజాలు..

అమితాబ్ సహా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సినీ దిగ్గజాలు..

66వ జాతీయ చలన చిత్రాల పురస్కారాల్లో భాగంగా కేంద్రం అమితాబ్ బచ్చన్‌ను సినీ రంగంలో అత్యున్నత సినీ జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది. తాజాగా ఈ అవార్డును బిగ్‌బీ భారత రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ చేతులు మీదుగా అందుకున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న50వ వ్యక్తి అమితాబ్ బచ్చన్. తన 50 ఏళ్ల ఫిల్మ్ కెరీర్‌లో 50వ ఏట అమితాబ్ బచ్చన్ ఈ పురస్కారం అందుకోవడం విశేషం. బిగ్‌బీకి ముందు ఈ అవార్డు అందుకున్న సినీ ప్రముఖులు..

  • |

Top Stories