హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde: ఆ మూవీ పూజకు మిస్సైన పూజా హెగ్డే.. ఏమని పోస్ట్ చేసిందంటే

Pooja Hegde: ఆ మూవీ పూజకు మిస్సైన పూజా హెగ్డే.. ఏమని పోస్ట్ చేసిందంటే

ఇటు టాలీవుడ్‌లోనే కాకుండా అటు బాలీవుడ్‌లోనూ క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఈ అమ్మ‌డి చేతి నిండా ఇప్పుడు సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎనిమిదేళ్ల త‌రువాత పూజా త‌మిళంలోకి రీ ఎంట్రీ ఇస్తోంది. హీరోయిన్‌గా త‌మిళ్‌లోనే కెరీర్‌ను ప్రారంభించిన పూజా.. విజ‌య్ 65వ మూవీ ద్వారా అక్క‌డికి మ‌ళ్లీ రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది.