Home » photogallery » movies »

BEAUTIFUL STAR HEROINES IN TOLLYWOOD FROM EARLY 2000 YEAR NR

Beautiful Telugu Heroine: ఒకప్పటి టాలీవుడ్ క్యూట్ హీరోయిన్స్ వీళ్ళే.. ఎంత అందంగా ఉన్నారో!

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు నటించిన హీరోయిన్స్ ఇప్పటికీ కూడా ప్రేక్షకులలో నిలిచిపోయారు. అంతేకాకుండా వాళ్ళ నటన, వాళ్ల అందం ఇప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇప్పటికీ పలు సినిమాలలో కొందరు హీరోయిన్స్ భూమిక, శ్రీయ, సిమ్రాన్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సౌందర్య, ఆర్తి అగర్వాల్ వంటి గొప్ప నటులు ఈ లోకంలో లేకున్నా వారి అందం, నటన ఇప్పటికే గుర్తు చేస్తూనే ఉంటాయి.