Home » photogallery » movies »

BEAUTIFUL HEROINE HEBAH PATEL LATEST PHOTO SHOOT VIRAL

బక్కచిక్కిన హెబ్బా పటేల్.. చీరలో కుమారి గ్లామర్ డోస్ అదుర్స్!

Hebah Patel: హెబ్బా అంటే అబ్బో అనేలా హాట్ బ్యూటీగా తన ప్రత్యేకత చాటుకుంది ఈ ముద్దుగుమ్మ. ఏ మాత్రం అవకాశం దొరికినా అందాలనే ఎరగా వేస్తూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.