హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde:సినిమా ప్లాప్ అయితే అంతే.. నిర్మాతలు పంపినవి చూసి షాక్ తిన్న పూజా హెగ్డే

Pooja Hegde:సినిమా ప్లాప్ అయితే అంతే.. నిర్మాతలు పంపినవి చూసి షాక్ తిన్న పూజా హెగ్డే

పూజా హెగ్డే ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఎన్ని సినిమా అవకాశాలు వస్తున్నా.. ఈ ఏడాది మాత్రం పూజకు అంత బాగాలేదని చెప్పాలి. ఎందుకుంటే ఈ ఏడాది వరుసగా విడుదలైన ఆమె మూడు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. దీనికితోడు... తాజాగా ఓ సినిమా నిర్మాతలు ఆమెకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. సినిమా షూటింగ్ సమయంలో ఆమె ఖర్చులకు సంబంధించిన బిల్లులు కట్టుకోవాలంటూ ఆమెకే వెనక్కి పంపారంట.