Home » photogallery » movies »

BANGLADESHI ACTRESS RAIMA ISLAM FOUND DEAD IN A SACK AND POLICE ARRESTED HER HUSBAND PK

Raima Islam: గోనెసంచిలో కుక్కి ప్రముఖ నటి హత్య.. పోలీసుల విచారణలో నిర్ఘాంతపోయే నిజాలు..

Raima Islam: ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. రెండు రోజుల కింద అదృశ్యమైన ప్రముఖ బంగ్లాదేశ్ నటి రైమా ఇస్లాం షిము (Raima Islam) దుర్మరణం పాలైంది. ఈమెను గోనె సంచిలో కుక్కి చంపేసారు. ఈ హత్యలో ఆమె భర్త షఖావత్ అలీ నోబెల్‌ను పోలీసులు ప్రశ్నించారు.