హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bangarraju - Nagarjuna - Ramya Krishna : సత్యభామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బంగార్రాజు..

Bangarraju - Nagarjuna - Ramya Krishna : సత్యభామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బంగార్రాజు..

అక్కినేని నాగార్జున అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న మూవీ ‘బంగార్రాజు’(Bangarraju). సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్ చేస్తున్నట్టు నాగార్జున ప్రకటించి చాలా రోజులే అవుతోంది. ఇప్పటికే విడుదలైన నాగార్జున లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మరోసారి నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. ఈ బుధవారం రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సత్యభామగా ఆమె లుక్‌ను విడుదల చేసారు.