Home » photogallery » movies »

BANGARRAJU AND THE GHOST HERO NAGARJUNA AKKINENI AMALA REAL LIFE AND REEL LIFE TOLLYWOOD SUPER HIT JODI TA

Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..

Nagarjuna Akkineni - Amala | నాగార్జున అక్కినేని అమల టాలీవుడ్‌లో తిరుగులేని జోడి. ఇక అమల తెలుగులో తన రియల్ లైఫ్ పార్టనర్ నాగార్జునతో తెలుగులో ఎక్కువ చిత్రాల్లో కథానాయికగా నటించింది. వెండితెరపై నాగార్జున, అమలది తిరుగులేని జోడి. వీళ్లిద్దరు ముందుగా ఆన్ స్క్రీన్‌గా చూపులు కలిసిన తర్వాత ఆఫ్ స్క్రీన్ పెళ్లి చేసుకొని ఒకింటి వారయ్యారు. వీరిద్దరు మొత్తంగా ఎన్ని సినిమాల్లో జోడిగా నటించారంటే..