Home » photogallery » movies »

BANDLA GANESH TOLLYWOOD TOP PRODUCER CUM ACTOR LATEST TWEET GOES VIRAL AND HIS RAISE NAMES NTR MAHESH RAM CHARAN PRABHAS TA

Bandla Ganesh : బండ్ల గణేష్ మరో సంచలన ట్వీట్.. ఎన్టీఆర్, మహేష్, చరణ్, ప్రభాస్‌‌లను టార్గెట్ చేస్తూ..

Bandla Ganesh : బండ్ల గణేష్ నటుడిగా నిర్మాతగా కంటే కాంట్రవర్షల్ మాటలతో పాటు ట్వీట్స్‌తో వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వీర వీధుయుడిగా ఉన్న ఈయన తాజాగా చేసిన ఓ ట్వీట్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు.