టాలీవుడ్ నిర్మాతగా, నటుడిగా తన మార్క్ చూపించారు బండ్ల గణేష్. తనదైన హావభావాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ యాక్టర్.. మరోవైపు బిజినెస్ మెన్‌గా కూడా సత్తా చాటుతున్నారు. నటుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నిర్మాతగా ఎదిగి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు బండ్లన్న.