ఆ ఆడియో టేప్ లో వాడు, వీడు అంటూ రెచ్చిపోయి మాట్లాడారు బండ్ల గణేష్. ఆ ఆడియోలోని వాయిస్ తనది కాదని అప్పట్లో చెప్పిన బండ్లన్న.. ఇప్పుడు మాట మార్చి యూ టర్న్ తీసుకున్నారు. అవును త్రివిక్రమ్‌ని తిట్టిన వాయిస్ నాదే. అప్పుడేదో కోపంలో తిట్టాను.. ఆయనకు సారీ కూడా చెప్పాను. అయితే ఏంటి? అంటూ లేటెస్ట్ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు బండ్ల గణేష్.