హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

పూరిపై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. భార్యాబిడ్డల మ్యాటర్ తీస్తూ సంచలనం

పూరిపై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. భార్యాబిడ్డల మ్యాటర్ తీస్తూ సంచలనం

Puri Jagannadh Vs Bandla Ganesh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేయడం రచ్చకు తెరలేపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్లన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ విషయమై రియాక్ట్ తీరు జనాల్లో డిస్కషన్ పాయింట్ అయింది.