Home » photogallery » movies »

BANDLA GANESH SENSATIONAL COMMENTS ON AP MISTER AMBATI RAMBABU SLB

Bandla Ganesh: రాజకీయాల్లో రంభల మ్యాటర్.. దుమారం రేపుతూ ఏపీ మంత్రిపై సంచలన వ్యాఖ్యలు

Ambati Rambabu Tweets On Janasena: పవన్ నా దేవుడు అని చెప్పుకునే బండ్లన్న.. ఆయనపై ఎవ్వరైనా నెగెటివ్ కామెంట్స్ చేస్తే విరుచుకుపడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.