Home » photogallery » movies »

BANDLA GANESH LATEST TWEET GOES DISCUSSION POINT IN SOCIAL MEDIA SLB

Bandla Ganesh: బానిసత్వానికీ ఓ హద్దంటూ ఉంటుంది.. బండ్లన్న బ్లాస్టింగ్! మరి ఆ గాడిద ఎవరు..?

Bandla Ganesh: సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషించడం, సామజిక మాధ్యమాల్లో చురుకుగా వ్యవహరిస్తుండటం బండ్ల గణేష్ నైజం. నిత్యం బండ్లన్న పెట్టే ట్వీట్స్ వైరల్ అవుతుంటాయి. ట్విట్టర్‌లొ తనదైన కోణంలో పోస్టులు పెడుతూ నెటిజన్లను టచ్ చేస్తుండటం పనిగా పెట్టుకున్న బండ్ల గణేష్ తాజాగా ఓ ట్వీట్ చేసి దుమారం రేపారు.