Home » photogallery » movies »

BANDLA GANESH INTERESTING TWEETS ON PAWAN KALYAN SB

Bandla Ganesh: బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్‌‌ను మళ్లీ ఇలా అనేశాడేంటి?

బండ్ల గణేష్ మరోసారి ట్వీట్ చేశారు. ఈసారి ట్వీట్‌లో పవన్ కళ్యాన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ మధ్యకాలంలో ఇలాగే పవన్‌ను దూరం పెట్టే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండ్ల మరోసారి తాజాగా పవన్ కళ్యాన్‌తో పాటు.. ఆయన చేస్తున్న సినిమాలపై కడూా ఇంటస్ట్రింగ్ కామెంట్స్ చేశారు.