Home » photogallery » movies »

BANDLA GANESH HUMILIATES MEGA STAR AND SUPER STARS IN CHOR BAZAAR EVENT SLB

Bandla Ganesh : మెగాస్టార్‌ను కించపరిచిన బండ్ల గణేష్.. హద్దులు దాటిన స్పీచ్

Bandla Ganesh Speech AT Chor Bazaar Event: బండ్ల గణేష్ స్పీచులకు ఉండే ఫాలోయింగ్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన స్పీచుల్లోని ప్రాసలకు అందరూ ఫిదా అవుతుంటారు. ఇక ఆయన పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ ఉంటే ఫ్యాన్స్ చెవులు రిక్కించి వింటారు. ఆయన స్పీచు కోసమే ఈవెంట్లకు వెళ్లే వారుంటారు. అలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బండ్ల గణేష్ అంటే ప్రత్యేక అభిమానం ఉంటుంది.