Bandla Ganesh - Degala Babji : ‘డేగల బాబ్జీ’ గా బండ్ల గణేష్ లుక్ అదుర్స్.. వైరల్ అవుతున్న ఫోటో..

Bandla Ganesh - Degala Babji : ‘డేగల బాబ్జీ’ గా బండ్ల గణేష్ లుక్ అదుర్స్.. వైరల్ అవుతున్న ఫోటో. తెలుగు ఇండస్ట్రీలో బండ్ల గణేష్‌కు (Bandla Ganesh as Hero) ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన నటుడిగా కంటే కూడా నిర్మాతగానే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా హీరోగా ‘డేగల బాబ్జీ’గా పలకరించనున్నారు.