అయితే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాను అనౌన్స్ చేసిన క్రమంలో బండ్ల గణేష్ వేసిన ట్వీట్ వైరల్ కావడమే గాక పలు అనుమానాలు లేవనెట్టింది. ''వరాలు ఇచ్చే గుడికి వెళ్దాం , దాంతోపాటు ప్రసాదం కూడా తిందాం, లేకపోతే టైం వేస్ట్.. టైం ఎక్కువ లేదు.. మన ఫ్యామిలీకి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలి'' అని బండ్ల ట్వీట్ పెట్టడంతో ఓ రేంజ్ వార్తలు గుప్పుమన్నాయి.