Home » photogallery » movies »

BALAKRISHNA VS VENKATESH NANDAMURI BALAKRISHNA VENKATESH DONE SAME STORYLINE MOVIES ASHOKA CHAKRAVARTY DHUVA NAKSHATRAM AND RELEASED SAME DAY HERE ARE THE MOVIE DETAILS TA

Balakrishna Vs Venkatesh: ఒకే రోజు ఒకే స్టోరీ లైన్‌తో రిలీజైన బాలకృష్ణ, వెంకటేష్ యాక్ట్ చేసిన ఈ మూవీల గురించి తెలుసా..

Balakrishna - Venkatesh | సినీ ఇండస్ట్రీలో ఒక హీరో యాక్ట్ చేసిన మూవీ మరో హీరో నటించన మూవీతో పోటీ పడటం ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా సంక్రాంతి, దసరా వంటి పండగ సీజన్స్‌లో ఈ పోటీ ఎక్కువగా ఉంటోంది. ఒక ఇదే తరహాలో ఒకే రోజు ఒక తరహా కథతో 33 యేళ్ల క్రితం బాలయ్య, వెంకటేష్‌లు పోటీ పడ్డారు.