Home » photogallery » movies »

BALAKRISHNA VS NAGARJUNA BALAKRISHNA NANDAMURI REPLACE THE BIGG BOSS 6 TELUGU IN PLACE OF NAGARJUNA AKKINENI TA

Balakrishna - Nagarjuna : నాగార్జునకు బిగ్‌షాక్ ఇచ్చిన బాలకృష్ణ.. నందమూరి Vs అక్కినేని..

Balakrishna - Nagarjuna : నాగార్జునకు బిగ్‌షాక్ ఇచ్చిన బాలకృష్ణ.. నందమూరి Vs అక్కినేని.. ఔను నందమూరి బాలకృష్ణ .. ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉన్నారు. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే .. ఇంకోవైపు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. బాలయ్య నటుడిగానే కాకుండా హోస్ట్‌గా అదరగొట్టిన తెలిసిందే కదా.