హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna Vs Chiranjeevi: వీరసింహారెడ్డి Vs వాల్తేరు వీరయ్య.. సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య ఎన్ని సార్లు ఢీ కొన్నారంటే..

Balakrishna Vs Chiranjeevi: వీరసింహారెడ్డి Vs వాల్తేరు వీరయ్య.. సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య ఎన్ని సార్లు ఢీ కొన్నారంటే..

Chiranjeevi Vs Balakrishna (Veera Simha Reddy Vs Waltair Veerayya) (వాల్తేరు వీరయ్య వర్సెస్ వీరసింహారెడ్డి) | తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో సినిమాతో మరో కథానాయకుడు సినిమా పోటీ పడటం అనేది ఎప్పటి నుంచో ఉంది. అందులో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు పోటీ అంటే అభిమానులకు ఆ మజాయే వేరు. ఆరేళ్ల తర్వాత మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఢీ అంటే ఢీ అనడానికీ రెడీ అయ్యారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బాలకృష్ణ వీరసింహారెడ్డి ఒక రోజు గ్యాప్‌లో పోటీ పడుతున్నాయి. వన్ డే గ్యాప్‌లో విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాలు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ రెండింటిలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించడం మరో ప్రత్యేకత. మొత్తంగా చిరు, వీళ్లిద్దరు ఎన్నిసార్లు సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర ఎన్నోసారి పోటీ పడుతున్నారంటే..

Top Stories