వీళ్లిద్దరు కలిసి మొత్తంగా..17 చిత్రాల్లో జోడిగా నటించారు. ఇందులో మొదటి సారి బాలయ్య, విజయశాంతి ‘కథానాయకుడు’ సినిమాలో తొలిసారి హీరో,హీరోయిన్లుగా కలిసి నటించారు. చివరగా ‘నిప్పురవ్వ’ సినిమాలో జోడిగా నటించారు. మొత్తంగా వీళ్లిద్దరు జోడిగా నటించిన సినిమాల్లో హిట్.. ఫ్లాప్స్ విషయానికొస్తే.. (Twitter/Photo)
విజయశాంతి దాదాపు 12 సంవత్సరాల తర్వాత గతేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది విజయశాంతి. అందులో ఆమె పాత్రకు పెద్దగా స్పందన రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నట్టు ప్రకటించింది. తర్వాత మళ్లీ రాజకీయాలతో బిజీ అయిపోయింది విజయశాంతి. ఇక బాలయ్య, విజయశాంతి కాంబోలో వచ్చిన సినిమాల విషయానికొస్తే.. (File/Photo)