Home » photogallery » movies »

BALAKRISHNA VENKATESH AND NANI MAHESH BABU RAM CHARAN JR NTR FOLLOWS ALLU ARJUN THIS WAY TA

అల్లు అర్జున్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న బాలకృష్ణ..

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలందరు తమకు గతంలో హిట్టిచ్చిన దర్శకులతో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. వీళ్ల బాటలోనే మరికొంత మంది హీరోలు, దర్శకులు ముచ్చటగా తమకు హిట్టిచ్చిన దర్శకులతో ముచ్చటగా మూడోసారి పనిచేస్తూ హాట్రిక్ పై కన్నేసారు. కొంత మంది రెండోసారి తమకు హిట్టిచ్చిన దర్శకులతో పనిచేస్తున్నారు. అందులో బాలకృష్ణ, అల్లు అర్జున్,ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా చాలా మంది హీరోలున్నారు.