ఇప్పటివరకు బాలయ్య చేసిన సినిమాలో తొలి రోజు పరంగా చూస్తే 23.35 కోట్లు రాబట్టి వీర సింహారెడ్డి మొదటి స్థానంలో ఉండగా, 15.39 కోట్లు రాబట్టి అఖండ సినిమా రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో గౌతమీ పుత్ర శాతకర్ణి, పైసా వసూల్, ఎన్టీఆర్ కథానాయకుడు, రూలర్, జై సింహా సినిమాలు నిలిచాయి.