ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna | Ram Charan : రామ్ చరణ్‌కు బాలయ్య వార్నింగ్.. వీడియో వైరల్..

Balakrishna | Ram Charan : రామ్ చరణ్‌కు బాలయ్య వార్నింగ్.. వీడియో వైరల్..

Balakrishna : అఖండ సినిమా తర్వాత బాలయ్య వరుస సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను చేస్తున్నారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. అది అలా ఉంటే బాలయ్య ఓ వైపు సినిమాలతో పాటు ఆహా ఓటీటీ యాప్ కోసం ఓ టాక్ షో హోస్ట్’గా చేస్తున్న సంగతి తెలిసిందే.

Top Stories