తాజాగా గతవారం టెలికాస్ట్ అయిన మూడవ ఎపిసోడ్లో టాలీవుడ్ యంగ్ హీరోలు అడివి శేష్, శర్వానంద్ సందడి చేశారు. వీరితో పాటు బాలయ్య వేసిన జోకులు, సెటైర్లు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇవాళ టెలికాస్ట్ కావాలసిసిన నాల్గవ ఎపిసోడ్ మాత్రం స్ట్రీమింగ్కు రాలేదు.లయ్య అభిమానులు సీజన్ 2 యొక్క ఎపిసోడ్ 4 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.