హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna | Unstoppable Anthem : బాలయ్య టాక్ షోకు ముహూర్తం ఫిక్స్.. అదిరిన ప్రమోషనల్ సాంగ్..

Balakrishna | Unstoppable Anthem : బాలయ్య టాక్ షోకు ముహూర్తం ఫిక్స్.. అదిరిన ప్రమోషనల్ సాంగ్..

Balakrishna | Unstoppable Anthem : నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేనితో ఓ మాస్ యాక్షన్‌ను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక అది అలా ఉంటే బాలయ్య ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా కోసం ఓ టాక్ షోను చేస్తోన్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే మొదటి సీజన్ విజయవంతంగా పూర్తి అవ్వగా.. రెండో సీజన్‌ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.

Top Stories