హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna : అదిరిన బాలయ్య కొత్త లుక్... విజయవాడ వేదికగా అన్‌స్టాపబుల్ టీజర్..!

Balakrishna : అదిరిన బాలయ్య కొత్త లుక్... విజయవాడ వేదికగా అన్‌స్టాపబుల్ టీజర్..!

Balkrishna Unstoppable 2: నందమూరి నటసింహం బాలయ్య చేస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ . ఈ షో సెకండ్ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. బాలయ్య అన్‌స్టాపబుల్ 2 సీజన్ టీజర్ విజయవాడ వేదికగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.