Star Heroes turns Anchors: బాలకృష్ణ నుంచి చిరంజీవి వరకు.. యాంకర్స్‌గా మారిన స్టార్ హీరోలు వీళ్ళే..

Star Heroes turns Anchors: ఎవరు చేయాల్సిన పని వాళ్లు చేస్తేనే బాగుంటుందని ఒకప్పుడు చెప్పే వాళ్లు. కానీ ఇప్పుడలా ఏం లేదు. ఎవరి పని వాళ్లు చేయడమే కాకుండా.. మన హీరోలు మరో పని కూడా చేస్తున్నారు. నటనతో పాటు యాంకరింగ్‌లోనూ రప్ఫాడిస్తున్నారు. తాజాగా బాలయ్య (Star Heroes turns Anchors) కూడా ఇదే జాబితాలో చేరిపోయాడు.