హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna : కుర్ర దర్శకుడితో బాలయ్య భారీ సినిమా.. మరింత స్పీడ్ పెంచిన నటసింహం..

Balakrishna : కుర్ర దర్శకుడితో బాలయ్య భారీ సినిమా.. మరింత స్పీడ్ పెంచిన నటసింహం..

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా ‘వీరసింహారెడ్డి’ సినిమా మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా విజయంతో మంచి హుషారు మీద ఉన్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అలా ఉండగానే బాలయ్య మరో సినిమాను షురూ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్.

Top Stories