హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi To Balakrishna: చిరంజీవి టూ బాలకృష్ణ.. మహేష్ టూ బన్ని బిరుదులు మార్చుకున్న హీరోలు..

Chiranjeevi To Balakrishna: చిరంజీవి టూ బాలకృష్ణ.. మహేష్ టూ బన్ని బిరుదులు మార్చుకున్న హీరోలు..

Chiranjeevi - Balakrishna  - Mahesh Babu - Allu Arjun : తెలుగు మరియు మిగతా దక్షిణాది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోల ముందు బిరుదులు ఉండటం కామన్. ఇప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ కాదు. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులు నచ్చి మెచ్చి వాళ్లకు ఆ బిరుదులు ఇస్తుంటారు. అయితే వచ్చిన కొత్తలో ఉండే బిరుదులకు.. వాళ్లకు స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత వచ్చే బిరుదులకు చాలా మార్పులు వస్తాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్, కృష్ణ, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి ఎందరో స్టార్ హీరోలు తమ బిరుదులు మార్చుకున్నారు.

Top Stories