Home » photogallery » movies »

BALAKRISHNA SON NANDAMURI MOKSHAGNA WILL BE INTRODUCED BY SHAYM SINGHA ROY DIRECTOR RAHUL SANKRITYAN NEWS GOING VIRAL PK

Mokshagna - Balakrishna: మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో తెరపైకి మరో దర్శకుడి పేరు.. ఎవరో తెలుసా..?

Mokshagna - Balakrishna: ఇండస్ట్రీకి ఇప్పటికే చాలా మంది వారసులు వచ్చారు కానీ బాలయ్య (Mokshagna - Balakrishna) తనయుడు మాత్రం రావడం లేదు. ఇప్పటికీ బాలయ్య బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తున్నాడు. ఇదే సమయంలో తన కొడుకు కూడా వస్తే బాగుంటుందని అభిమానులు ఆశ పడుతున్నారు.