Nandamuri Mokshagna: మోక్షజ్ఞ బర్త్ డే ఫోటోలు.. తెగ మురిసిపోతున్న నందమూరి అభిమానులు.. ఏడాదిలో ఎంత మార్పు

Nandamuri Mokshagna: తన కుమారుడి తెరంగ్రేటంపై సరైన సమయంలో నిర్ణయం ఉంటుందని బాలకృష్ణ పలుసార్లు సమాధానం ఇచ్చారు.