Balakrishna | Mokshagna: ఓటీటీ ఎంట్రీ ఇస్తోన్న బాలయ్య తనయుడు.. షాక్‌లో ఫ్యాన్స్..

Balakrishna | Mokshagna: నందమూరి నట సింహం బాలకృష్ణ కుమారుడి సినిమా ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అయితే వస్తున్న సమాచారం మేరకు మోక్షజ్ఞ సినిమాల్లోకి అతి త్వరలోనే ముహూర్తం ఉండనుందని తెలుస్తోంది. మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన ప్లానింగ్‌‌ను బాలయ్య అంతా సిద్ధం చేశారని అంటున్నారు.