డిస్కస్ చేయాలని వచ్చామన్నారు. దేనిగురంచి అని అడగగానే.. ఫ్యామిలీ కాదు రాజకీయాలు అని ఎన్టీఆర్‌కు చెప్పానన్నారు. దీంతో రాజకీయాలు అయితే నువ్వు ఒక్కడే మట్లాడు అని ఎన్టీఆర్ అన్నారు. దీంతో తాను మూడు గంటలు ఆయనతో మాట్లాడాను ... కాళ్లు పట్టుకొని... మీటింగ్ పెట్టి... వారిని కన్ సోల్ చేయమన్నాం. ఆ రోజు రామాంజనేయ యుద్ధమే జరిగింది అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.(ఫైల్ ఫోటో)
ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా ? అని చంద్రబాబు అడగ్గానే... బాలకృష్ణ స్పందించారు. ఇదే విషయమై మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ని నటుడుగా, కొడుకుగా నేను దగ్గరుండి చూశానన్నారు. ఆయన డైరెక్టర్ ను డామినేట్ చేశారు. అది కరెక్ట్ కాదన్నాను. అదే విధంగా ఆయనలో నాయకుడికంటే.. ఆయనకు పర్సనల్ ఇన్ప్లూయిన్స్ పెరిగిపోయిందన్నారు. ఆయనకు బయట నుంచే ప్రభావం పెరిగిందన్నారు. Balakrishna Unstoppable NBK Twitter