Vedhika hot photos: బికినీలో అందాల వేదిక.. బాలయ్య హీరోయిన్ గ్లామర్ వేడుక..

Actress Vedhika: అప్పుడెప్పుడో 14 ఏళ్ల కింద కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా వచ్చిన విజయదశమి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది వేదిక(Vedhika). ఆ తర్వాత లారెన్స్ నటించిన ముని సినిమాతో పర్లేదు అనిపించింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు వరస సినిమాలు చేస్తూనే ఉంది. ఈ మధ్యే బాలయ్య రూలర్‌లోనూ కనిపించింది కానీ క్రేజ్ రాలేదు. ఇప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేసింది.