Home » photogallery » movies »

BALAKRISHNA REMUNERATION FOR UNSTOPPABLE SECOND SEASON HIS REMUNERATION WILL SHOCK YOU SB

Balakrishna: అన్ స్టాపబుల్ 2 ఒక్కో ఎపిసోడ్‌కు.. బాలయ్య రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

బాలయ్య స్పీడ్ మీదున్నాడు. ఓవైపు సినిమాలు.. మరో వైపు టీవీ షోలతో తగ్గేదేలే అంటున్నాడు, వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఆహాలో అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. అయితే సెకండ్ సీజన్ కోసం బాలయ్య తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సీజన్‌కు బాలయ్య రెమ్యునరేషన్ పెంచాడని వార్తలు వినిపిస్తున్నాయి.