Home » photogallery » movies »

BALAKRISHNA RECOVERED FROM CORONA AND HE MAY JOIN THE LATEST MOVIE NBK107 SHOOT NEXT WEEK HERE ARE THE DETAILS SR

Balakrishna : కరోనా నుంచి కోలుకున్న బాలకృష్ణ.. వచ్చేవారం నుంచి షూటింగ్‌‌కు రెడీ..

Balakrishna : నందమూరి బాలకృష్ణ ఇటీవల కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. కాగా ఆయన తాజాగా కరోనా నుంచి కోలుకున్నారని తెలుస్తోంది. దీంతో బాలయ్య వచ్చేవారం నుండి గోపీచంద్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా షూటింగ్‌లో రెగ్యులర్‌గా పాల్గొననున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. మాస్ యాక్షన్‌ జానర్‌లో దర్శకుడు గోపీచంద్ ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తున్నారు.