Balakrishna - Prabhas : బాలయ్యకు ఆ విధంగా షాక్ ఇచ్చిన ప్రభాస్.. నట సింహాం కంటే ముందే రంగంలోకి రెబల్ స్టార్..

Balakrishna - Prabhas : నందమూరి నట సింహానికి రెబల్ స్టార్ ప్రభాస్ ఆ విధంగా షాక్ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ తొలిసారి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా లో ఓ టాక్ షో చేయనున్నారు. దీనికి ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable With NBK) ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. దీపావళి కానుకగా ఈ షో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ప్రభాస్.. బాలయ్య కంటే ముందు..