హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna : రామానుజాచార్యగా బాలయ్య.. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీగా..

Balakrishna : రామానుజాచార్యగా బాలయ్య.. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీగా..

Balakrishna : అఖండ సినిమా తర్వాత బాలయ్య వరుస సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను చేస్తున్నారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది.

Top Stories