హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna | NBK108 : అనుకున్నట్లే.. బాలయ్య సినిమాలో ఆ సీనియర్ భామ ఖరారు..

Balakrishna | NBK108 : అనుకున్నట్లే.. బాలయ్య సినిమాలో ఆ సీనియర్ భామ ఖరారు..

Balakrishna | NBK108 : నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా ‘వీరసింహారెడ్డి’ సినిమా మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా విజయంతో మంచి హుషారు మీద ఉన్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈచిత్రం నుంచి లేటెస్ట్‌గా అప్ డేట్ వచ్చింది.

Top Stories