ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna : పండుగకు రెడీ అవుతోన్న బాలయ్య NBK108.. కుర్ర హీరోలతో పోటీకీ సై..

Balakrishna : పండుగకు రెడీ అవుతోన్న బాలయ్య NBK108.. కుర్ర హీరోలతో పోటీకీ సై..

Balakrishna | NBK108 : నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా ‘వీరసింహారెడ్డి’ సినిమా మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా విజయంతో మంచి హుషారు మీద ఉన్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈచిత్రం నుంచి లేటెస్ట్‌గా ఓ అప్ డేట్ వచ్చింది.

Top Stories