Home » photogallery » movies »

BALAKRISHNA NBK107 NEW SCHEDULE IN KURNOOL FROM JULY 24 HERE ARE THE DETAILS SR

Balakrishna | NBK107 : జూలై 24 నుంచి కర్నూల్‌‌లో NBK107 కొత్త షెడ్యూల్.. టైటిల్‌ ప్రకటనపై అప్ డేట్ ఇదే..

Balakrishna : నందమూరి బాలకృష్ణ ఇటీవల కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. కాగా ఆయన తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో బాలయ్య జూలై 24 నుండి గోపీచంద్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా షూటింగ్‌లో రెగ్యులర్‌గా పాల్గొననున్నారు.